🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 17 Jun, 2026 | Page: 1

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)

సోమల,రాజనీతి,వల్లిగట్ల పోలింగ్ బూత్ 135 నందు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం (SIR) నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు విశ్వనాధం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరు SIR ఓటరు సర్వే చేపించు కొని తమ ఓటును ధృవీకరించు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో BLO వినయ్ కుమార్ మరియు BLA పర్వతాల సుబ్బరాయుడు మరియు టిడిపి నాయకులు విశ్వనాథం కదిరప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home