పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు పాల్గొన్న కార్యక్రమాల వివరాలు
ఈరోజు తేది 04-08-2026 మంగళవారం పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు పాల్గొన్న కార్యక్రమాల వివరాలు
⏰ఉదయం 11:30 గంటలకు గుర్రంకొండ మండలం ఏలుట్ల గ్రామం నందు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలను కలుసుకున్నారు
⏰మధ్యాహ్నం 12:30 గంటలకు గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామం పసలవాండ్ల పల్లి నందు వై.యస్.ఆర్. సి.పి. ఎల్లుట్ల గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ బుసిరెడ్డి రవీంద్ర రెడ్డి గారి తమ్ముడు వైకాపా నాయకుడు శ్రీ బుసిరెడ్డి మహేంద్ర రెడ్డి గారి కుమారుడి జన్మదినోత్సవ మహోత్సవంలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలతో పాల్గొని బాలుడిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇట్లు
EX-MLA గారి క్యాంప్ కార్యాలయం
వాల్మీకిపురం