టి. బి,సీసనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ
సోమల 31/7/26 టి. బి మరియు సీసనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా,కళ్ళ కలగ,అతిసార,స్క్రబ్ టైపస్, వ్యాధులపట్ల విద్యార్థులు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి ఆదేశాల మేరకు సోమల మండలం లోని కందూరు పి. హెచ్. సి. పరిధిలోని కందూరు సచివాలయం సాయి చరణ్ ఉన్నత పాఠశాలలో స్థానిక పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డా ఆశీక్ ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ విద్యార్థులుకు కాలాను గుణంగా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా,స్క్రబ్ టైపస్, అతిసారా, కళ్ళ కలగ వంటి జబ్బులపై మరియు టి. బి వ్యాధి,పై అవగాహన కల్పించి కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు విద్యార్థులు పాఠశాల లో అవగాహన పొందిన వ్యాధులు ఇతర ఆరోగ్య విషయాలు గురించి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు తెలియచేయడం వలన ఎక్కువ మందికి అవగాహన కలుగుతుంది అన్నారు.త్రాగు
నీటిని కాచి చల్లార్చి త్రాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వస్తే ప్రభుత్వ అస్పత్రులకు రావాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మరియు పొగ, మద్యం త్రాగువారు, షుగర్ రోగులు తప్పనిసరిగా గళ్ళ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు చేతుల శుభ్రత గురించి అవగాహన కల్పించి చేసి చూపించడం జరిగింది.లార్వా ఉన్న నీటిని బాటిల్ లో పట్టి విద్యార్థులు కు చూపిస్తా ఈ రకపు లార్వాలే రేపటికి దోమలుగా మార్పు చెందే దశలను గుడ్డు, లార్వా, పుప, అడల్ట్ దశలను చూపించారు.ఫ్రైడే డ్రై డే పైన అవగాహన కల్పించారు.టి. బి. ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ప్లాకార్డ్స్ ప్రదర్శన చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, ఆరోగ్య పర్యవేక్షకులు ప్రమీల, హెచ్. ఎమ్. ముబారక్, లక్ష్మీపతి,ఏ. ఎన్. ఎమ్. పీర్ నౌషాద్ ఆశాకార్యకర్తలు.